ఐపీఎల్ 2019 సీజన్ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది. ఈ సీజన్‌లో ప్రస్తుతం ఆడుతున్న ఓ ముగ్గురు సీనియర్ ఆటగాళ్లకు చివరి సీజన్ కానుందనే వాదన వినిపిస్తోంది. ఈ సీజన్ తర్వాతో లేదంటే వరల్డ్ కప్ అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ ధోని, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ తమ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నారు.
#ipl2019
#msdhoni
#yuvrajsingh
#harbhajansingh
#teamindia
#cricket
#ipl
#mumbaiindians
#chennaisuperkings